PHOTOS

Malavika Mohanan: మరోసారి క్లీవేజ్‌ షోతో మాళవిక మోహనన్ రచ్చ .. ప్రభాస్ భామ అందాలు డోస్ ఓ రేంజ్‌లో..

ng>: సినీ ఇండస్ట్రీలో మలయాళీ భామలకు ఉన్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా ...

Advertisement
1/5
మాళవిక మోహనన్
మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన నటన కంటే తన గ్లామర్ షోతోనే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.   

2/5
సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తె
సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తె

ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాళవిక మోహనన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3/5
మాస్టర్
మాస్టర్

తమిళంలో  విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

4/5
పట్టమ్ పోలే
పట్టమ్ పోలే

2013లో 'పట్టమ్ పోలే' మూవీతో కథానాయికగా పరిచయమైంది మాళవిక మోహనన్. ఆ తర్వాత నటించిన మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5/5
ప్రభాస్ - 'ది రాజా సాబ్‌'
ప్రభాస్ -  'ది రాజా సాబ్‌'

తెలుగులో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్‌' మూవీతో కథానాయిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఈమెకు లక్ కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.





Read More