PHOTOS

Malavika Mohanan: గ్లామర్ తో మరోసారి కుర్రాళ్ల మతులు పోగుడుతున్న ప్రభాస్ భామ మాళవిక మోహనన్..

ng>:మాళవిక మోహనన్ కేరళ కుట్టీ అయిన ఈ భామ తన గ్లామర్ తో వార్తల్లో నిలిచింది.  ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పల...

Advertisement
1/5
మాళవిక మోహనన్
మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ బిడ్డగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో ఒక్కసారిగా ఈమె ఫేట్ మారిపోయింది.

2/5
పట్టామ్ పోలే
పట్టామ్ పోలే

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. ఆ తర్వాత నిర్ణాయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా తన లక్ పరీక్షించుకుంది. 

3/5
బాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్ ఎంట్రీ

హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో ఉత్తరాది ప్రేక్షలను అలరించింది మాళవిక మోహనన్.  

4/5
పేట
పేట

మాస్టర్ మూవీ కంటే ముందు రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహనన్. మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన మాళవిక మోహనన్.. వీలైనంత తొందరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

5/5
ది రాజా సాబ్
ది రాజా సాబ్

ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ తర్వాత మాళవికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతుందా లేదా అనేది చూడాలి. .

 





Read More