PHOTOS

Malavika Mohanan: ఎర్ర చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

ng>: మాళవిక మోహనన్ ప్రస్తుతం దక్షిణాదిలో తన అందం, నటనతో   మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్‌ పెట...

Advertisement
1/6
పట్టామ్ పోలే
పట్టామ్ పోలే

మాళవిక  మోహనన్.. 2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ ఈమె ఫస్ట్ మూవీ.ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేలో పడింది.

2/6
మాళవిక మోహనన్ ఫోటో షూట్స్
మాళవిక మోహనన్ ఫోటో షూట్స్

మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన నటన కంటే తన ఫోటో షూట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

3/6
మలయాళీ భామ
మలయాళీ భామ

మాళవిక మోహనన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

4/6
ప్రభాస్ - 'ది రాజా సాబ్'
 ప్రభాస్ - 'ది రాజా సాబ్'

త్వరలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాపై మాళ‌విక ఎన్నో  ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తోంది.

5/6
తంగలాన్
తంగలాన్

అంతేకాదు త్వరలో విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘తంగలాన్’ మూవీతో పలకరించబోతుంది. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

 

6/6
ది గ్రేట్ ఫాదర్
ది గ్రేట్ ఫాదర్

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.





Read More