PHOTOS

Malavika Mohanan: ముగ్ద మ‌నోహ‌రంగా మాళవిక మోహనన్ అందాల‌ విందు.. లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

ong> మాళవిక మోహనన్ మల‌యాళీ ముద్దుగుమ్మ‌ అయినా.. టాలీవుడ్‌లో తన డబ్బింగ్ మూవీస్‌తో అల‌రించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇపుడు బుల్లెట్‌ల...

Advertisement
1/6
మాళవిక మోహనన్ - మాస్టర్
మాళవిక మోహనన్ - మాస్టర్

మాళవిక మోహనన్ త‌మిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రెండు మూడు మలయాళ‌ల చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు 'మాస్టర్' మూవీతో వచ్చింది.

2/6
మాళవిక మోహనన్ - మ‌ల‌యాళం
మాళవిక మోహనన్  - మ‌ల‌యాళం

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిర్ణాయకం సినిమాలో తన న‌ట‌న‌తో  మెప్పించింది మాళవిక మోహనన్.

3/6
మాళవిక మోహనన్ - శాండిల్ వుడ్
మాళవిక మోహనన్  - శాండిల్ వుడ్

అటు శాండిల్ వుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టం పరీక్షించుకుంది. ఆపై 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీలో నటించింది. ఈ మూవీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు.

4/6
మాళవిక మోహనన్ - పేట
మాళవిక మోహనన్ - పేట

'ది గ్రేట్ ఫాదర్' అనే మలయాళ మూవీ తర్వాత  రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాతో ఈమెకు మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. 

5/6
మాళవిక మోహనన్ - టాలీవుడ్
మాళవిక మోహనన్ - టాలీవుడ్

ఇప్పటి వరకు ద‌క్షిణాది సినీ ఇండస్ట్రీలో కన్నడ, మలయాళం, తమిళంతో పాటు హిందీలో నటించిన ఈ భామ త్వరలో ప్రభాస్ టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.

6/6
మాళవిక మోహనన్ - ది రాజా సాబ్
మాళవిక మోహనన్ - ది రాజా సాబ్

మరి ప్రభాస్, మారుతిల 'ది రాజా సాబ్' మూవీపై మాళవిక మోహనన్ భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ మూవీ మాళవిక మోహనన్ కెరీర్‌ను బుల్లెట్‌లా  టాలీవుడ్‌లో దూసుకుపోతుందా లేదా అనేది చూడాలి.





Read More