PHOTOS

Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ మతిపోయే అందాలు.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్న మలయాళ బ్యూటీ!

stunning in Latest PhotoShoot. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హాట్ ట్రీట్ ఇచ్చారు. మాళవిక మతిపోయే అందాలకు కుర్రక...

Advertisement
1/6
గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్
గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

2/6
మాళవిక మోహనన్ మతిపోయే అందాలు
మాళవిక మోహనన్ మతిపోయే అందాలు

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ హాట్ ట్రీట్ ఇచ్చారు. మాళవిక మతిపోయే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

3/6
గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్
గ్లామర్ డోస్ పెంచిన మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉంది.   

4/6
మాళవిక మోహనన్ అందాల విందు
 మాళవిక మోహనన్ అందాల విందు

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నారు.   

5/6
మాళవిక మోహనన్ లేటెస్ట్ పిక్చర్స్
మాళవిక మోహనన్ లేటెస్ట్ పిక్చర్స్

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.   

6/6
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫొటోస్
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫొటోస్

1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.  





Read More