PHOTOS

Sitara Pics : ఈ ఫోటోలో ఉన్నది గౌతమా? మహేష్‌ బాబా?.. సితార పిక్ వైరల్

ాబు ఫ్యామిలీ ఎప్పుడూ వెకేషన్‌లకు వెళ్లేందుకు ముందుంటుంది. నమ్రత ఈ వెకేషన్లకు సంబంధించిన అప్డేట్లను ఇస్తూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడక...

Advertisement
1/5
మహేష్‌ బాబు ఫ్యామిలీ
మహేష్‌ బాబు ఫ్యామిలీ

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అయితే సితారా, గౌతమ్‌ల చదువులు, ఈ వెకేషన్లను ఎలా బ్యాలెన్స్ చేస్తారనే ట్రోల్స్ కూడా ఎక్కువైన సంగతి తెలిసిందే.

2/5
ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు
ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు

సితార, గౌతమ్‌లు ఎక్కువగా వెకేషన్లకు తీసుకెళ్లమని అడుగుతుంటారట. ఇక మహేష్‌ బాబు సైతం సినిమాకు సినిమాకు గ్యాప్ దొరికితే ఫారిన్‌కు చెక్కేందుకు ప్లాన్ వేస్తాడు. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు వెళ్లేందుకు మహేష్‌ బాబు ప్రయత్నిస్తుంటాడు.

3/5
నమ్రత సోదరి
నమ్రత సోదరి

మహేష్‌ బాబు ప్రస్తుతం పారిస్‌లో ఉన్నాడు. సితార, నమత్ర, నమ్రత, నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ ఇలా అంతా కూడా పారిస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

4/5
తెగ అల్లరి
తెగ అల్లరి

మహేష్‌ బాబు, గౌతమ్‌, సితారలు ముగ్గురూ తెగ అల్లరి చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సితారతో అల్లరి చేసేది మహేష్‌ బాబా? గౌతమా? అన్నది తెలియకుండా పోతోంది.

5/5
మహేష్‌ బాబేనా? లేక గౌతమా?
మహేష్‌ బాబేనా? లేక గౌతమా?

తాజాగా సితారతో ఉన్న మహేష్‌ బాబేనా? లేక గౌతమా? అని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మహేష్‌ బాబు షేర్ చేసిన ఫోటో కాబట్టి.. అది కచ్చితంగా మహేష్ బాబే అయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు.





Read More