PHOTOS

Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..

na Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మ...

Advertisement
1/8
సూపర్ స్టార్ మహేష్ బాబు Vs పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి
సూపర్ స్టార్ మహేష్ బాబు Vs పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు.. చిన్నపుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ' చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇక అదే చిత్రంతో ఆర్.నారాయణ మూర్తి నటుడిగా పరిచయం అయ్యాడు. ఈయన దాసరి నారాయణ రావు శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటుడిగా నిర్మాతగా.. దర్శకుడిగా సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరు దాసరి దర్శకత్వంలో ఒకే సినిమాతో పరిచయం కావడం విశేషం.

2/8
దాసరి
దాసరి

దాసరి నారాయణ రావు మహేష్‌ బాబు, ఆర్. నారాయణ మూర్తి, మోహన్ బాబు సహా  చాలా మంది నటీనటులను పరిచయం చేసిన ఘనత దాసరి నారాయణ రావు సొంతం..

3/8
సూపర్ స్టార్ మహేష్
సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు .. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ' మూవీతో పరిచయం అయ్యాడు.

4/8
ఆర్.నారాయణ మూర్తి
ఆర్.నారాయణ మూర్తి

ఆర్.నారాయణ మూర్తి

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి దాసరి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'నీడ' సినిమాతో పరిచయమయ్యాడు.

 

5/8
మోహన్ బాబు..
మోహన్ బాబు..

మోహన్ బాబు.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వర్గం నరకం' మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు.

6/8
శ్రీహరి..
శ్రీహరి..

శ్రీహరి..

గురువు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మనాయుడు' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

7/8
సుమ కనకాల
సుమ కనకాల

సుమ కనకాల తెలుగు చిత్రసీమలో టాప్ యాంకర్‌గా రాణిస్తోన్న సుమ కనకాల .. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.

8/8
మిగతా నటీనటులు - దాసరి నారాయణ రావు
మిగతా నటీనటులు - దాసరి నారాయణ రావు

మిగతా నటీనటులు వీళ్లే కాదు.. నరసింహారాజు, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మి స్వర్గం నరకం మూవీతో దాసరి పరిచయం చేసారు. అటు వక్కంతం వంశీ .. కళ్యాణ్ ప్రాప్తిరస్తు మూవీతో.. దాసరి అరుణ్ కుమార్.. గ్రీకు వీరుడు సినిమాలతో పరిచయం చేసిన ఘనత దాసరి నారాయణ రావుకు దక్కుతుంది. వీళ్లే కాదు ఎంతో మంది సహాయ నటీనటులు.. దర్శకులను దాసరి వల్లే ఇండస్ట్రీలో అడుగుపెట్టడం విశేషం.





Read More