PHOTOS

Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీలో మహేష్ బాబు సందడి

నియా మీర్జా హైదరాబాద్‌లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్‌కి గుడ్‌బై చెప్పారు. సానియా మీర...

Advertisement
1/4
Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీలో మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంటున్న ఏ.ఆర్. రెహ్మాన్
Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీలో మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంటున్న ఏ.ఆర్. రెహ్మాన్

Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసిన అనంతరం సిటీలో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలోనూ ప్రముఖులు సందడి చేశారు. సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి హాజరైన మహేష్ బాబుతో ఏ.ఆర్. రెహ్మాన్ సెల్ఫీ తీసుకుంటున్న మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2/4
Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు

Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జా ఫేర్‌వెల్ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యాడు. మహేష్ బాబు రాకతో సానియా మీర్డా ఫేర్‌వెల్ పార్టీలో భారీ సందడి కనిపించింది.

3/4
Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబుతో నమ్రతా శిరోద్కర్
Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబుతో నమ్రతా శిరోద్కర్

Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ కూడా ఈ పార్టీకి రావడంతో ఈ పార్టీ మరింత అందంగా, ఆకట్టుకునేలా కనిపించింది.  

4/4
Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జాతో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ
Mahesh Babu at Sania Mirza Farewell Party: సానియా మీర్జాతో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ

Mahesh Babu at Sania Mirza Farewell Party: మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ, సానియా మీర్జా అండ్ ఫ్యామిలీ గతంలోనూ పలు సందర్భాల్లో సరదాగా కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చెబుతుంటారు. 





Read More