PHOTOS

Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్

ిరి మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. సిరి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. మాన...

Advertisement
1/5
బిగ్ బాస్ కంటెస్టెంట్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్లు

బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్లు కొందరు బయటకు వచ్చాక అదే స్నేహాన్ని మెయింటైన్ చేస్తుంటారు. కొందరు మాత్రం దూరంగానే ఉంటారు. ఐదో సీజన్‌లో సిరి, షన్నులు క్లోజ్‌గా ఉన్నా కూడా బయటకు వచ్చాక అంత దగ్గరగా కనిపించలేదు.

2/5
మానస్‌ ప్రియాంక, సిరి షన్నుల ట్రాక్
మానస్‌ ప్రియాంక, సిరి షన్నుల ట్రాక్

ఐదో సీజన్‌లో రకరకాల కాంట్రవర్సీలు జరిగాయి. మానస్‌ ప్రియాంక, సిరి షన్నుల ట్రాక్ ఎంతగా వివాదాలకు దారి తీశాయో అందరికీ తెలిసిందే.

3/5
సిరిని తిడుతూ..
సిరిని తిడుతూ..

బిగ్ బాస్ షోలో సిరి చేసిన పనులకు బయట శ్రీహాన్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే శ్రీహాన్‌కు మాత్రం మంచి ఇమేజ్ ఏర్పడింది. సిరిని తిడుతూ శ్రీహాన్ మీద సానుభూతిని ప్రకటించేవారు.

4/5
శ్రీహాన్ కోసం సిరి
శ్రీహాన్ కోసం సిరి

సిరి కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రీహాన్.. ఇలా చివరకు ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు శ్రీహాన్ కోసం సిరి బాగానే కష్టపడుతోంది.

5/5
మానస్‌తో కలిసి సిరి
మానస్‌తో కలిసి సిరి

స్టార్ మాలో జరిగే పరివార్ ఈవెంట్‌లో ఇలా మానస్‌తో కలిసి సిరి స్టెప్పులు వేసింది. పొట్టి గౌనులో ఇలా సిరి కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.





Read More