PHOTOS

Lok Sabha 2024 Elections Results 2024: రోజా, స్మృతి ఇరానీ, రాధిక సహా చిత్తు చిత్తుగా ఓడిన సినీ తారలు..

ns Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తార...

Advertisement
1/6
రోజా
రోజా

రోజా (Roja) వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత రోజా ఈ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్ధి చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

2/6
రాధిక శరత్ కుమార్..
రాధిక శరత్ కుమార్..

రాధిక శరత్ కుమార్.. (Radhika Sarathkumar)

రాధిక శరత్ కుమార్ బీజేపీ తరుపున తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి డీఎండీకే అభ్యర్ధి చేతిలో చిత్తుగా ఓడారు.

3/6
స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ (Smriti Irani) కేంద్ర మంత్రి స్మృతి  యూపీలోని అమేఠీ నుంచి మూడోసారి ఎంపీగా పోటీ చేసింది. రెండో సారి ఆమెను గెలిపించిన ప్రజలు.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు.

4/6
లాకెట్ ఛటర్జీ..
లాకెట్ ఛటర్జీ..

లాకెట్ ఛటర్జీ.. (Locket Chatterjee) అనేక బెంగాలీ సినిమాల్లో నటించిన ప్రముఖ డాన్సర్‌గా పేరు పొందిన లాకెట్ ఛటర్జీ..బీజేపీ తరుపున పశ్చిమ బంగలోని హుగ్లీ స్థానం నుంచి బరిలో దిగి రచనా బెనర్జీ చేతిలో ఓటమి పాలైయ్యారు.

5/6
నవనీత్ కౌర్ రాణా..
నవనీత్ కౌర్ రాణా..

  నవనీత్ కౌర్ రాణా.. (Navneet Kaur Rana) నవనీత్ కౌర్ రాణా గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 

6/6
దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా
దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా

దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా (Nirahua)

భోజ్‌పురి నటుడు అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరుహువా.. ఈ  సారి ఈయన ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌ లోక్ సభ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి తన  ప్రత్యర్ధి ఎస్పీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. 





Read More