PHOTOS

First Night: పడక గదిలో కొత్తగా పెళ్లైన వాళ్లు ఈ పనులు అస్సలు చేయకూడదు.. జీవితాన్ని మార్చేసే టిప్స్ ఇవే..

ో చాలా మంది యువత పెళ్లికంటే ముందుగా శోభనం గురించి ఏమేమో ఆలోచిస్తుంటారు. మరికొందరైతే .. సోషల్ మీడియాలలో సీక్రెట్ గా అమ్మాయిలతో జరిగిన &n...

Advertisement
1/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

పెళ్లి అనేది జీవింతంలో ఒక గొప్ప అనుభూతి. మనం ఒకరితో మరోకరు జీవితాంతం తోడుగా ఉండటానికి పెద్దలు కుదిర్చిన ఒక మంచి బంధం. కానీ కొందరు యువత పాశ్చాత్య పొకడలకు పోయి పెళ్లిని ఒక శృంగారం కు కేరాఫ్ గా భావిస్తారు. తమ భాగస్వామి ఇష్టమున్న లేకపోయిన తమతో గడపాలని బలవంతం చేస్తుంటారు..  

2/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

కానీ పెళ్లి తర్వాత ఇద్దరికి కూడా మొదట ఒకరంటే ఒకరు అర్థం అవ్వాలి. పెద్దలు కుదిర్చిన బంధానికి విలువనిస్తు, ఒక మంచి ఆలోచనతో ఒక్కటవ్వాలి. కానీ నేటి తరంలో కొందరు పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారు.  

3/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

పెళ్లికి ముందు కొందరు ఎన్నోరకాల ఎఫైర్ లు పెట్టుకుంటారు. కానీ పెళ్లాయ్యాక.. మాత్రం ఇలాంటివి భర్తకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. చాలా మంది ఫస్ట్ నైట్ రోజు తమ జీవితంలోని కొన్ని సంఘటలను మాట్లాడుకుంటారంట..  

4/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

ఇలాంటి సందర్భంలో అబ్బాయికానీ,అమ్మాయిగానీ తమ గతంలో ఉన్న ఎఫైర్ ల గురించి అస్సలు మాట్లాడొద్దని నిపుణులుచెబుతుంటారు. ఎందుకంటే ఒక్కసారి అనుమానం కల్గితే అది ఎప్పటికి మర్చిపోరు. ఏది చేసిన అనుమానంగానే భావిస్తుంటారు

5/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

కొందరికి తమ వెంట ఇంత మంది పడ్డారు.. ఇన్ని ప్రపోజల్స్ వచ్చాయని గొప్పగా చెప్పుకొవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలాచేస్తే మీరు కట్టుకున్న వారికి మీ మీద గౌరవం ఉండదు. ఇది గొడవలకు కూడా దారితీయవచ్చు. 

6/6
శోభనం రోజు రాత్రి:
శోభనం రోజు రాత్రి:

అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ ఏవైన సమస్యలుంటే ఇద్దరు కలసి మాట్లాడుకొవాలి. అంతేకానీ.. మీ వారు పెళ్లిలో అలా చేశారు.. కట్నం ఇవ్వలేదు.. ఇలాంటి గొడవలతో ఫస్ట్ నైట్ రోజు పెట్టుకోకూడదు. ఒకసారిగా గొడవలతో ప్రారంభమైన సంసారం.. లైఫ్ లాంట్ అలానే ఉంటుందని చెబుతారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More