PHOTOS

BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

ి గంటల కొద్ది పనులు ఒక పోశ్చర్ లో కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో భరించలేని విధంగా నడుము నొప్పి వస్తుంది...

Advertisement
1/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

కరోనా మహమ్మారి ప్రభావం స్టార్ట్ అయ్యాక చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు, హైబ్రీడ్ విధానంలో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

2/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

కొందరు గంటల తరబడి కూర్చుని పనులు చేస్తుంటారు. ఇలా చేస్తే భరించలేని విధంగా నడుమునొప్పి వస్తుంది. మెయిన్ గా  దీని వల్ల డిస్క్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్త బ్యాక్ పెయిన్ కు దారితీస్తుంది.  

3/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

ఆఫీస్ వర్క్ లేదా మరే పనిచేస్తున్న కూడా ఒకేపొజిషన్ లో గంటల తరబడి కూర్చోవద్దు. గంటలకు పదినిముషాలైన లేచి అటు ఇటు నడవాలి. ఇలా నడవడం వల్ల నడుముపై ప్రభావం తగ్గుతుంది.

4/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

నడుము నొప్పి విపరీతంగా ఉంటే.. వేడి నీళ్లతో కాపడం పెట్టుకొవాలి. పచ్చి బట్టలు అస్సలు వేసుకొవద్దు. ముఖ్యంగా బరువులు ఎత్తేటప్పుడు, జర్నీలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.   

5/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

ప్రెగ్నెంట్ మహిళలకు బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో.. బరువులు ఎత్తకుండా చూసుకొవాలి. కూర్చునే చేయిర్ కూడా సరైనదిగా ఉండేలా చూసుకొవాలి.

6/6
నడుము నొప్పికి రెమిడీ:
నడుము నొప్పికి రెమిడీ:

ముఖ్యంగా ల్యాప్ టాప్ పెట్టుకునే ప్రదేశం, కూర్చునే చెయిర్ లు రెండు కూడా ఒకే పొజిషన్లలో ఉండేలా చూసుకొవాలి. ఇలా చేయకుంటే తరచుగా వెన్నునొప్పి సమస్య వస్తుంది. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More