PHOTOS

Korean Skincare: కొరియన్ గ్లో అంటే ఏమిటి? ఎలా సహాయపడుతుంది..

Routine: కొరియన్ బ్యూటీ రూటీన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వారి మెరిసే చర్మం అ...

Advertisement
1/7

కొరియన్ గ్లో కోసం మీరు ఏం చేయాలి?

2/7

డబుల్ క్లెన్సింగ్: మొదట ఆయిల్-బేస్డ్ క్లెన్సర్‌తో మేకప్ ఇతర నూనె ఆధారిత మలినాలను తొలగించండి. ఆ తర్వాత ఫోమ్ లేదా జెల్ క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేయండి.

3/7

ఎక్స్‌ఫోలియేషన్: వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం చర్మాన్ని మృదువుగా చేసి, మృతకణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

4/7

టోనర్: చర్మాన్ని తేమగా ఉంచి, pH స్థాయిని సమతుల్యం చేయడానికి టోనర్ ఉపయోగించండి.

5/7

ఎసెన్స్: ఎసెన్స్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. చర్మం  బారియర్ ఫంక్షన్‌ను బలోపేతం చేస్తుంది.

6/7

సీరం: చర్మం అవసరాలను తీర్చడానికి ఒక సీరం ఎంచుకోండి. ఉదాహరణకు, ముడతలు తగ్గించడానికి, లేదా మచ్చలను తొలగించడానికి.

7/7

అయిజ్ క్రీమ్: కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి అయిజ్ క్రీమ్ ఉపయోగించండి.





Read More