PHOTOS

Kiara Advani Hot Photos: కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

వుడ్ భామ కీయరా అద్వానీ తన అందాలతో రెచ్చిపోయింది. ఆమె ఇచ్చిన హ...

Advertisement
1/5
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

బాలీవుడ్ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కియారా అద్వానీ ఎంఎస్ ధోని సినిమా ద్వారా మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్లో మిషన్ అనే మరో సినిమా చేసింది గాని ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. 

2/5
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

అయితే మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమాలో వసుమతి అనే పాత్రలో ఒదిగిపోయిన ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ అంటూ ఒక వెబ్ సిరీస్ చేసి తనలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకుంది.   

3/5
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

తరువాత రామ్ చరణ్ తో ఆమె చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ వంక చూడని ఆమె ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో కలిసి రాంచరణ్ 15వ సినిమా శంకర్ డైరెక్షన్ లో చేస్తోంది .   

4/5
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

ఒకపక్క బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నా టాలీవుడ్ నుంచి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఆమె ఎదురు చూస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతున్న ఆమె మళ్లీ హాట్ ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా ఫోటోలు వైరల్ అయ్యేలా చేసింది.   

5/5
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!
కియారా అదిరే క్లీవేజ్ షో.. అంతా కనిపించేలా రెచ్చిపోయిందిగా!

ఈ ఫోటోలలో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.  





Read More