PHOTOS

Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

:16px;">Dimple Hayathi: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్ర జర్ర' సాంగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది నటి డింపుల్ హయాతి. ఆ తర్వాత ఇప్పుడ...

Advertisement
1/5
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

డింపుల్ హయాతి.. 1988 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ లోని పెంటపాడులో జన్మించింది.   

2/5
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేస్తూ.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. 2017లో విడుదలైన 'గల్ఫ్​' చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.    

3/5
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

'యురేకా' చిత్రంలోనూ నటించిందీ అమ్మడు. మిస్​ దివా విజేతగా నిలిచిందీ అందాల సుందరి.    

4/5
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

'ఎన్‌జీకే', 'అభినేత్రి2'లోనూ నటించి ఆకట్టుకున్న డింపుల్ హయాతి​. దేవి 2(తెలుగులో అభినేత్రి 2) సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.    

5/5
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!
Dimple Hayathi: దాచినా దాగని అందం డింపుల్ హయాతి సొంతం!

ఇటీవలే రవితేజ సరసన 'ఖిలాడి' హీరోయిన్ గా నటించి మెప్పించింది.   





Read More