PHOTOS

Raveena Tandon: పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ప్రధాన మంత్రి.. స్టిల్స్ అదిరాయిగా!

in Latest photos. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రవీనా టాండన్.. తాజాగా పింక్ డ్రెస్‌లో ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి స్ట...

Advertisement
1/7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రవీనా టాండన్.. తాజాగా పింక్ డ్రెస్‌లో ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2/7

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యష్ హీరోగా నటించిన చిత్రం 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'లో రవీనా టాండన్ కీలక పాత్ర చేశారు. ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రలో అదరగొట్టారు.   

3/7

కరోనా లాక్‌డౌన్ సమయంలో తన బుజ్జి మనవడితో రవీనా సరదాగా గడిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబందించిన పోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

4/7

రవీనాది చాలా గొప్ప మనసు. 1995లో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇక 2004లో అనిల్ తడానీతో పెళ్లైన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 

5/7

తెలుగులో రథ సారధి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు రవీనా టాండన్ చేశారు.

6/7

తెలుగు ప్రేక్షకులకు కూడా రవీనా టాండన్ సుపరిచితురాలే. నాగార్జున, బాలక్రిష్ణ, మోహన్ బాబులతో ఆమె జతకట్టారు. మంచు ఫామిలీ నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో రవీనా కామెడీతో అలరించారు. 

7/7

రవీనా టాండన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. తన అందం, నటనతో అందరిని ఆకట్టుకున్నారు.





Read More