PHOTOS

Ketu Transit 2023: కేతువు సంచారంతో ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి..

త్రంలో కేతువు సంచారం చేసింది. దీంతో అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ కింద...

Advertisement
1/5
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి

ఈ రాశులవారే కాకుండా అన్ని రాశులవారు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డబ్బులు ఖర్చులు పెట్టే క్రమంలో జాగ్రత్తలు తప్పని సరని నిపుణులు చెబుతున్నారు.

2/5
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి

కేతు సంచారం కారణంగా మిథునరాశి వారికి కూడా చాలా రకాల నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది.

3/5
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి

చిత్రా నక్షత్రంలో కేతువు సంచారంతో కర్కాటక రాశి వారి జీవితం చికటిగా మారుతుంది. వీరు ఈ క్రమంలో ఎక్కవగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

4/5
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి

కేతువు సంచారం కారణంగా కన్యారాశి వారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తారు. అంతేకాకుండా వీరు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 

5/5
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి
ఈ రాశులవారి జీవితాలు అందకారంలోకి వెళ్లబోతున్నాయి

కేతువు ప్రత్యేక ప్రభావం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  





Read More