PHOTOS

Ketika Sharma Hot Photos: మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అమె ష...

Advertisement
1/5
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

ఢిల్లీ భామ కేతిక శర్మ పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

2/5
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

ఆ తరువాత ఆమె నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాకు ఆమెకు కలిసి రాలేదు. 

3/5
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

చివరిగా ఆమె పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. 

4/5
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

దీంతో ఇప్పుడు ఆమె అందాలు ఆరబోసేందుకు సిద్దమైంది. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తోంది. 

5/5
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!
మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

కేతిక శర్మ హాట్ ఫోటోలు మీ కోసం 

Read More