PHOTOS

Keerthy Suresh Pic : దసరా వర్కింగ్ స్టిల్స్.. కీర్తి సురేష్‌ పిక్స్ వైరల్

సినిమా 25 రోజులు పూర్తి చేసుకుందంటూ కీర్తి సురేష్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్‌ డీ గ్లామర్ లుక్, నాని...

Advertisement
1/5
బ్లాక్ బస్టర్‌
బ్లాక్ బస్టర్‌

దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వంద కోట్ల క్లబ్బులో నాని దసరా సినిమా చేరింది. రా అండ్ రస్టిక్‌గా వచ్చిన దసరా అందరినీ మెప్పించింది.

2/5
వెన్నెలగా కీర్తి సురేష్‌
వెన్నెలగా కీర్తి సురేష్‌

దసరా సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్‌ కనిపించిన తీరు, నటించిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. ఈ రెండు పాత్రలు బాగానే హైలెట్ అయ్యాయి.

3/5
బరాత్ సీన్‌లో
బరాత్ సీన్‌లో

ఇక వెన్నెల పాత్రలో అయితే కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల అంటూ బరాత్ సీన్‌లో కీర్తి సురేష్‌ వేసిన స్టెప్పులు అందరినీ ఊపేశాయి.

4/5
ఎడిటింగ్‌లో
ఎడిటింగ్‌లో

కీర్తి సురేష్‌కు సంబంధించిన చాలా సీన్లు ఎడిటింగ్‌లో లేపేసినట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే చాలా మంచి సీన్లే ఎడిటింగ్‌లో పోయినట్టు అనిపిస్తోంది.

5/5
పర్ఫామెన్స్, లుక్స్, డ్యాన్స్
పర్ఫామెన్స్, లుక్స్, డ్యాన్స్

కీర్తి సురేష్‌కు మహానటి తరువాత మళ్లీ అంత పేరు దసరా సినిమాతోనే వచ్చింది. ఆమె పర్ఫామెన్స్, లుక్స్, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కటి ట్రెండ్ అయింది.





Read More