PHOTOS

Karthika Deepam 2: 'కార్తీక దీపం' హీరోయిన్‌ ప్రేమి విశ్వనాథ్‌ భర్త ఎవరో తెలుసా?

trong> 'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమి విశ్వనాథ్‌ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు కార్తీకదీపం ...

Advertisement
1/9
Premi Vishwanath Studios
Premi Vishwanath Studios

Premi Vishwanath: మలయాళంలో నటిగా రాణిస్తున్న క్రమంలో తెలుగులోకి వచ్చారు. స్వరాష్ట్రంలో రెండు స్టూడియోలు కూడా నిర్వహిస్తున్నారు.  

2/9
Premi Vishwanath Telugu Serial
Premi Vishwanath Telugu Serial

Premi Vishwanath: 'కార్తీక దీపం' సీరియల్‌లో దీప పాత్రలో మెరిసిన ప్రేమీ విశ్వనాథ్‌  

3/9
Premi Vishwanath Kerala
Premi Vishwanath Kerala

Premi Vishwanath: వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమీ విశ్వనాథ్‌ కేరళ కుట్టి. ఆమె స్వస్థలం ఎర్నాకులం ఎడప్పల్లి.  

4/9
Premi Vishwanath Serial
Premi Vishwanath Serial

Premi Vishwanath: సీరియల్‌ ద్వారా ఆరు సంవత్సరాల పాటు సాయంత్రం వేళ ప్రతి తెలుగింటిలో కనిపించిన ప్రేమి విశ్వనాథ్‌.

5/9
Premi Vishwanath Kerala
Premi Vishwanath Kerala

Premi Vishwanath: మలయాళంలో నటిగా రాణిస్తున్న క్రమంలో తెలుగులోకి వచ్చారు. స్వరాష్ట్రంలో రెండు స్టూడియోలు కూడా నిర్వహిస్తున్నారు.

6/9
Premi Vishwanath Modeling
Premi Vishwanath Modeling

Premi Vishwanath: మొదట మోడలింగ్‌ రంగంలో గుర్తింపు పొందిన ఆమె అనంతరం బుల్లితెరకు పరిచయమైంది.

7/9
Premi Vishwanath First Serial
Premi Vishwanath First Serial

Premi Vishwanath: ఏసియానెట్‌ మలయాళం టీవీలో 2013లో 'కరతముత్తు' సీరియల్‌తో నట జీవితం ప్రారంభించింది.

8/9
Premi Vishwanath Marriage
Premi Vishwanath Marriage

Premi Vishwanath: ప్రేమి విశ్వనాథ్‌ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త జ్యోతిష్యుడు వినీత్‌ భట్‌.

9/9
Premi Vishwanath
Premi Vishwanath

Premi Vishwanath: ఆమెకు ఫొటోగ్రఫీ కూడా చేస్తుంటారు. పలు పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి కూడా వెళ్తుంటారు.





Read More