PHOTOS

Karnataka Assembly Elections 2023 : కర్ణాటకలోకి రోడ్డు మీదకు స్టార్ హీరోలు.. కాంగ్రెస్ కోసం శివరాజ్ కుమార్, బీజేపీ కోసం కిచ్చా సుదీప్

023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహ...

Advertisement
1/5
నరేంద్ర మోదీ సైతం
నరేంద్ర మోదీ సైతం

బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నాడు.

2/5
స్టార్ కాంపైనర్లను
స్టార్ కాంపైనర్లను

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దూసుకుపోతోన్నాయి. తమ తమ స్టార్ కాంపైనర్లను రంగంలోకి దించారు.

3/5
ఉచిత బస్సు
ఉచిత బస్సు

ఇక కాంగ్రెస్ అయితే లెక్కలేనన్ని హామీలు ఇచ్చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించారు.

4/5
హీరో శివ రాజ్ కుమార్
హీరో శివ రాజ్ కుమార్

కాంగ్రెస్ తరుపున కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ రంగంలోకి దిగాడు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నాడు.

5/5
కిచ్చా సుదీప్
కిచ్చా సుదీప్

బీజేపీ తరుపున కిచ్చా సుదీప్ రోడ్డు షోలు నిర్వహించారు. బీజేపీ తరుపున భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాడు.





Read More