PHOTOS

Rakul Preet Singh: ఎల్లో చుడీదార్‌లో మాయ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఢిల్లీ భామ లేటెస్ట్ పిక్స్ చూశారా..!

cs: సినిమాలతో కాస్త జోరు తగ్గించిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. మైండ్ బ్లోయింగ్‌ ఫొటోషూట్స్‌తో...

Advertisement
1/5
రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ షో
రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ షో

టాలీవుడ్ తెరపై స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన రకుల్.. టాప్ హీరోలందరీ సరసన యాక్ట్ చేసింది.  

2/5
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్

2019 వరకు ఫుల్ జోష్ చూపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత జోరు తగ్గిపోయింది.  

3/5
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్

తెలుగులో చివరగా కొండపొలం మూవీలో యాక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  

4/5
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

అయితే తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రకుల్. గతేడాది నాలుగు సినిమాలతో వచ్చినా.. అన్నీ బోల్తా కొట్టడంతో ఈ భామ నిరాశ చెందింది.  

5/5
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్చర్స్
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్చర్స్

మళ్లీ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న రకుల్.. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇండియన్-2, ఆయలాన్ సై-ఫై చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.   





Read More