PHOTOS

Kajal Aggarwal: పెళ్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గని కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

>: కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంద...

Advertisement
1/6
చందమామ కాజల్
చందమామ కాజల్

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.

2/6
కాజ‌ల్ అగ‌ర్వాల్ - ల‌క్ష్మీ క‌ళ్యాణం
కాజ‌ల్ అగ‌ర్వాల్ - ల‌క్ష్మీ క‌ళ్యాణం

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.

3/6
కాజ‌ల్ అగ‌ర్వాల్ - మ‌గ‌ధీర
కాజ‌ల్ అగ‌ర్వాల్ - మ‌గ‌ధీర

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.

4/6
పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్
పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.

5/6
కాజల్ పెళ్లి
కాజల్ పెళ్లి

పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

6/6
కాజల్ అగర్వాల్ - భగవంత్ కేసరి
కాజల్ అగర్వాల్ - భగవంత్ కేసరి

లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ .





Read More