PHOTOS

Kajal Aggarwal: పెళ్లైన త‌గ్గ‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ దూకుడు.. లేటెస్ట్ ఫోటోస్ వైర‌ల్..

>: పెళ్లైన త‌ర్వాత సాధారణంగా మెజారిటీ క‌థానాయిక‌ల కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్...

Advertisement
1/5
భ‌గ‌వంత్ కేస‌రి
 భ‌గ‌వంత్ కేస‌రి

కాజ‌ల్ అగ‌ర్వాల్ లాస్ట్ ఇయ‌ర్ భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌య్య ఖాతాలోకే వెళ్లింది.

2/5
స‌త్య‌భామ
స‌త్య‌భామ

అందుకే తాజాగా కాజ‌ల్ న‌టించిన లేటెస్ట్ మూవీ స‌త్య‌భామ ట్రైల‌ర్ లాంఛ్‌కు బాల‌య్య‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది.

3/5
ఎన్బీకే 109
ఎన్బీకే 109

అంతేకాదు త్వ‌ర‌లో ఎన్బీకే 109 సినిమాల ఈమె ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

4/5
తెలుగు తెర చందమామ
తెలుగు తెర చందమామ

కాజ‌ల్ అగ‌ర్వాల్  తెలుగు తెర చందమామ గా ఇక్క‌డ ప్రేక్ష‌కుల గుండెల్లో కొలువైంది.

5/5
లక్ష్మి కళ్యాణం
లక్ష్మి కళ్యాణం

తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన  'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.





Read More