PHOTOS

Kajal Aggarwal: పెళ్లైన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గని కాజల్ అగర్వాల్..

ర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా నటించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన అదే హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ...

Advertisement
1/6
కాజల్ అగర్వాల్.. హీరోయిన్
కాజల్ అగర్వాల్.. హీరోయిన్

కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు అవుతోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను  అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు మూవీస్ కు  దూరంగా ఉన్న .. కాజ‌ల్.. రీసెంట్ గా ‘స‌త్య‌భామ’ మూవీ‌తో ఆడియన్స్ ను పలకరించింది.

2/6
సత్యభామ
సత్యభామ

ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా  కాజల్ అగర్వాల్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

3/6
కాజల్ మ్యారేజ్
కాజల్ మ్యారేజ్

మ్యారేజ్  త‌ర్వాత హీరోయిన్స్  కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే పెళ్లైన ఇప్ప‌టికీ చిత్రాలతో  బాక్సాఫీస్‌ను ర‌ఫ్ఫాడిస్తోంది.

 

4/6
కాజల్ - కన్నప్ప
కాజల్ - కన్నప్ప

ప్రస్తుతం కాజల్ చేతిలో ‘ఉమ’, ఇండియన్ 3 సినిమాలతో పాటు ‘కన్నప్ప’లో నటిస్తోంది. కన్నప్పలో ఈమె  ప్రభాస్ కు జోడిగా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.  

5/6
భ‌గ‌వంత్ కేస‌రి
భ‌గ‌వంత్ కేస‌రి

కాజ‌ల్ అగ‌ర్వాల్ లాస్ట్ ఇయర్  ‘భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌కృష్ణ ఖాతాలోకి  వెళ్లింది.

6/6
లక్ష్మి కళ్యాణం
లక్ష్మి కళ్యాణం

కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన  'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ త‌ర్వాత కథానాయికగా  వెనుదిరిగి చూసుకోలేదు.





Read More