PHOTOS

Kajal Aggarwal at Taiwan: తైవాన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. లిప్ కిస్సులతో రచ్చ!

లై తల్లిగా మారిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమై తన ఫ్యామిలీతో కలిసి పలు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది, తాజాగా తైవాన్లో ...

Advertisement
1/5
కాజల్ అగర్వార్ ఫోటోలు 4
కాజల్ అగర్వార్ ఫోటోలు 4

కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బుడతడి తల్లి కూడా అయిన సంగతి తెలిసిందే. 

 
2/5
కాజల్ అగర్వార్ ఫోటోలు 3
కాజల్ అగర్వార్ ఫోటోలు 3

ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

 
3/5
కాజల్ అగర్వార్ ఫోటోలు 2
కాజల్ అగర్వార్ ఫోటోలు 2

ఈ సినిమా షూట్ ప్రస్తుతానికి తైవాన్ లో జరుగుతున్న క్రమంలో ఆమె ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. 

4/5
కాజల్ అగర్వార్ ఫోటోలు 1
కాజల్ అగర్వార్ ఫోటోలు 1

కాజల్ అగర్వాల్ వెకేషన్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

5/5
కాజల్ అగర్వార్ ఫోటోలు
కాజల్ అగర్వార్ ఫోటోలు

ఆమె తన భర్తతో లిప్ కిస్సులు కూడా పెడుతూ రెచ్చిపోతోంది, ఆ ఫోటోలు కూడా ఆమె షేర్ చేసింది. 





Read More