PHOTOS

Jr NTR remuneration: జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

జాగా ఓ టీవీ షో చేయనున్నట్టు ఇటీవల టాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ గేమ్ షో ...

Advertisement
1/6
ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్న తారక్
ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్న తారక్

తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్ర చేస్తుండగా.. రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

2/6
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ చేస్తూనే టీవీ షో హోస్ట్ చేయనున్న తారక్
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ చేస్తూనే టీవీ షో హోస్ట్ చేయనున్న తారక్

ఓవైపు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ( RRR movie shooting ) చేస్తూనే మరోవైపు తారక్ ఈ టీవీ షో చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తూనే అదే సమయంలో ఎన్టీఆర్ ఈ టీవీ షోను హోస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడంటే అందుకుగాను ఎన్టీఆర్‌కి అందుతున్న పారితోషికం ఎంత పెద్ద మొత్తంలో ఉండి ఉంటుంది అనే టాక్ కూడా వినిపించింది.

3/6
ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్న టీవీ షోకి ఎన్టీఆర్ పారితోషికం ఎంత ?
ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్న టీవీ షోకి ఎన్టీఆర్ పారితోషికం ఎంత ?

ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్న టీవీ షోకి ఎన్టీఆర్‌కి అందనున్న పారితోషికంపై తాజాగా ఓ సరికొత్త ప్రచారం ఊపందుకుంది. 

4/6
ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌పై గాసిప్స్ వైరల్
ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌పై గాసిప్స్ వైరల్

ఎన్టీఆర్ ఈ టీవీ షోను హోస్ట్ చేసినందుకుగాను ఆయనకు అక్షరాల రూ. 16 కోట్లు పారితోషికంగా అందనున్నట్టు ఫిలింనగర్ టాక్. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

5/6
ఆడియెన్స్‌లో ఎన్టీఆర్‌కి భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్
ఆడియెన్స్‌లో ఎన్టీఆర్‌కి భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్

అలాగని ఎన్టీఆర్‌కి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ( Jr NTR remuneration ) ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆడియెన్స్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.

6/6
బిగ్ బాస్ షోతోనే నిరూపించుకున్న ఎన్టీఆర్
బిగ్ బాస్ షోతోనే నిరూపించుకున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్‌కి వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా అంతే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌తోనే ( Bigg boss Telugu ) అర్థమైపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫస్ట్ షోను హోస్ట్ చేసిన ఎన్టీఆర్... తన హోస్టింగ్ స్కిల్స్‌తో ఆ షోకు భారీ సంఖ్యలో ఆడియెన్స్ సొంతమయ్యేందుకు కారణమయ్యాడు.





Read More