PHOTOS

Jr Ntr Car Collection 2024: బాబోయ్‌.. ఇన్ని లగ్జరీ కార్లా జూనియర్ ఎన్టీఆర్‌కీ.. చూడడానికి రెండు కళ్లు చాలవు!

్యాన్‌ ఇండియా హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. త్రిపుల్‌ ఆర్‌ సినిమాతో మంచి పేరు పొందిన ఆయన ప్రస్తుతం ఫ్యాన్‌ ఇండియా డైరెక్టర్లతో సినిమా...

Advertisement
1/8
1. లంబోర్ఘిని ఉరుస్
1. లంబోర్ఘిని ఉరుస్

జూనియర్ ఎన్టీఆర్ ఉన్న లగ్జరీ కార్లలో గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్‌ లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైన కారుగా పేరుంది. ఇది అద్భుతమైన స్పీడ్‌ను కలిగి ఉంటుంది.   

2/8
2. Mercedes-Benz GLS
2. Mercedes-Benz GLS

విలాసవంతమైన SUVల్లో Mercedes-Benz GLS కారు ఒకటి. దీనిని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ విహారయాత్రలకు లేదా లాంగ్ డ్రైవ్‌లకు ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. 

3/8
3. రేంజ్ రోవర్ వోగ్
3. రేంజ్ రోవర్ వోగ్

రేంజ్ రోవర్ కార్ల గురించి చెప్పన్నక్కర్లేదు.. ఈ కార్లలో ఆఫ్ రోడ్‌ వేరియంట్స్‌ కూడా ఉన్నాయి. అయితే ఈ బ్రాండ్‌లో ఒకటైనా రేంజ్ రోవర్ వోగ్ కారు జూనియర్ ఎన్టీఆర్ ఉందని సమాచారం. 

4/8
6. రోల్స్ రాయిస్ ఫాంటమ్
6. రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనిని ఫెమ్‌ ఉన్న వారు మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఈ కారు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉందని పుకార్లు వస్తున్నాయి. 

5/8
4. BMW 7-సిరీస్
4. BMW 7-సిరీస్

ఫ్లాగ్‌షిప్ సెడాన్‌గా మార్కెట్‌లో మంచి పేరు పొందిన BMW 7-సిరీస్ జూనియర్ ఎన్టీఆర్ కారు కలెక్షన్‌లో ఒకటి. ఇది అద్భుతమైన ఇంటీరియర్‌ల్‌ కలిగి ఉంటుంది. 

6/8
5. పోర్స్చే 718 కేమ్యాన్
5. పోర్స్చే 718 కేమ్యాన్

పోర్స్చే 718 కేమాన్ కారు గురించి ఎంత వివరించిన తక్కువే.. దీనిని సూపర్‌ కారుగా కూడా పిలుస్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ కారు కూడా ఉందని వార్తలు వచ్చాయి.   

7/8
7. బెంట్లీ కాంటినెంటల్ GT
7. బెంట్లీ కాంటినెంటల్ GT

Jr NTR కారు కలెక్షన్‌లో గతంలో బెంట్లీ కాంటినెంటల్ GT కారు కూడా యాడ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది. 

8/8
Cadillac escalade long
Cadillac escalade long

అమెరికన్ లగ్జరీ కార్లలో కాడిలాక్ ఎస్కలేడ్ ఒకటి. ఇది ప్రీమియం లుక్‌తో పాటు చాలా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని శక్తివంతమైన కారుగా కూడా పిలుస్తారు. ఈ కారును కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే కొన్నారని వార్తలు వచ్చాయి. 





Read More