PHOTOS

Jabardasth Lady comedians: వర్ష, రీతూ సహా.. జబర్దస్త్ లో పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ వీళ్లే

లు మంచి పేరు సంపాదించారు. చాలా మంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.  జబర్దస్త్ లో లేడీ కమె...

Advertisement
1/5
జబర్దస్త్ రీతూ చౌదరి:
జబర్దస్త్ రీతూ చౌదరి:

జీ తెలుగులో ప్రసారమైన జీ సరిగమప అనే ఒక సింగింగ్ కాంపిటీషన్లో యశస్వి కొండేపూడి పాట నచ్చడంతో స్టేజి మీద హగ్ ఇచ్చి ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుని ఆ క్రేజ్ ను జబర్దస్త్ ద్వారా డబుల్ చేసుకుంది రీతూ చౌదరి.   

2/5
జబర్దస్త్ షబీనా బేగం:
జబర్దస్త్ షబీనా బేగం:

గతంలో పలు సీరియల్స్ లో నటించిన షబీనా జబర్దస్త్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది,  ఇటీవలే ఆమె తన కాబోయే భర్తను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది.   

3/5
జబర్దస్త్ వర్ష:
జబర్దస్త్ వర్ష:

గతంలోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో జబర్దస్త్ వర్ష నటించింది కానీ జబర్దస్త్ తర్వాత ఆమెకు మంచి క్రేజ్ అయితే దక్కింది.   

4/5
జబర్దస్త్ ఫైమా:
జబర్దస్త్ ఫైమా:

పటాస్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన ఫైమా తర్వాతి కాలంలో జబర్దస్త్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది. 

5/5
జబర్దస్త్ సత్య శ్రీ:
జబర్దస్త్ సత్య శ్రీ:

ఎక్కువగా చంద్ర స్కిట్ లో కనిపించిన ఆమె జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ లో మొట్టమొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నా సత్యశ్రీ ప్రస్తుతం ఎందుకో పెద్దగా యాక్టివ్ గా అయితే లేదు. 





Read More