PHOTOS

IPl Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తారల సందడి..

న్న ఆదివారం సాయంత్రం చైన్నె వేదికగా జరిగిన IPL ఫైనల్ మ్యాచ్ వార్ వన్ సైడ్‌ అన్నట్టుగా సాగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 113 ...

Advertisement
1/6
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌

ఆదివారం సాయంత్రం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైడ్ రైడర్స్ మూడోసారి కప్ గెలిచారు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు.

2/6
సన్ రైజర్స్
సన్ రైజర్స్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ముందు నుంచి పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచారు.

3/6
చెన్నై
చెన్నై

చెన్నై వేదికగా జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి కప్‌ను కైవసం చేసుకుంది.

4/6
కోల్‌కతా నైట్ రైడర్స్‌
కోల్‌కతా నైట్ రైడర్స్‌

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో వెంకటేష్ 52 పరుగులతో అజేయంగా నిలిచారు. అటు రహమనుల్లా గుర్జాబ్ 39 పరుగులు చేయడంతో కోల్‌కతా ఈ మ్యాచ్‌లో సునాసయంగా నెగ్గింది.

5/6
జాన్వీ కపూర్.
జాన్వీ కపూర్.

ఈ మ్యాచ్‌లో జాన్వీ కపూర్.. రాజ్ కుమార్ రావుతో కలిసి సందడి చేసింది. అటు సినీ హీరో వెంకటేష్‌ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

6/6
అనన్య పాండే
అనన్య పాండే

అనన్య పాండే మ్యాచ్ మొత్తంగా తెగ ఎంజాయ్ చేసింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ యేడాది ఐపీఎల్ క్రికెట్ సందడి ముగిసింది.





Read More