PHOTOS

IPL 2023 Records: ఐపీఎల్‌ 2023లో అత్యంత వేగవంతమైన బాల్స్ ఇవే.. ఎవరు వేశారంటే..?

L 2023: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎందరో ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కొందరు బ్యాట్‌తో మెప్పిస్తే.. మరికొందరు బౌలింగ్‌లో అదుర్స్ అనిపిం...

Advertisement
1/5

లూకీ ఫెర్గూసన్ ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. గంటకు 154.1 కి.మీ. వేగంతో ఓ బాల్‌ను వేశాడు.  

2/5

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. భారీగా పరుగులు సమర్పించుకోవడంతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఈ సీజన్‌లో ఓ బంతిని 152.1 kph వేగంతో డెలివరీ చేశాడు.   

3/5

చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీష పతిరన ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ఓ బాల్‌ను గంటకు 151.4 కి.మీ. వేగంతో బంతిని వేశాడు.   

4/5

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఈ సీజన్‌లో ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా.. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గంటకు 151.2 కి.మీ.ల వేగంతో డెలివరీ చేశాడు.

5/5

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నోకియా ప్రస్తుతం క్రికెట్ ఆటలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు. ఈ సీజన్‌లో గంటకు 150.2 kph వేగంతో బాల్ వేశాడు.  





Read More