PHOTOS

IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి వేలం జరగనుంది. మరోసారి ఆటగాళ్లందరూ యాక్షన్‌లోకి రానున్నారు. ఏ టీమ్ ఎంతమంది ఆటగాళ్...

Advertisement
1/7
కావ్య మారన్
కావ్య మారన్

ఈసారి వేలంలో ఓ ఆటగాడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, పంజాబ్ కింగ్స్ సహ యాజమాని ప్రీతి జింటా మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది.   

2/7
ప్రీతి జింటా వార్తలు
ప్రీతి జింటా వార్తలు

ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా తరుఫున అదరగొట్టాడు భారత సంతతికి చెందిన ప్లేయర్ సౌరభ్ నేత్రవాల్కర్. ఆల్‌రౌండర్‌గా దుమ్ములేపిన ఈ ప్లేయర్.. తమ జట్టును సూపర్-8 చేర్చడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ ప్లేయర్ కోసం కావ్య మారన్, ప్రీతి జింటాతోపాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా గట్టిగానే ప్రయత్నించవచ్చు.  

3/7
ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025

సౌరభ్ నేత్రవాల్కర్ టీమిండియా తరుఫున అండర్-19 టీమ్‌కు ఆడాడు. ఆ తరువాత వృత్తి రీత్యా అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.  

4/7
సౌరభ్ నేత్రవాల్కర్
సౌరభ్ నేత్రవాల్కర్

అమెరికా వెళ్లిన తరువాత ఇంజనీర్‌గా పనిచేస్తునే అమెరికా తరుఫున క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు.  

5/7
ఐపీఎల్ 2025 వేలం
ఐపీఎల్ 2025 వేలం

టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏను గ్రూప్ దశ నుంచి సూపర్-8 చేరడంలో సౌరభ్ నేత్రవాల్కర్‌దే కీలక పాత్ర.  

6/7
కావ్య మారన్ Vs ప్రీతి జింటా
కావ్య మారన్ Vs ప్రీతి జింటా

టీ20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్‌ల్లో 6.63 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు.  

7/7
కావ్య మారన్ బాయ్‌ఫ్రెండ్
కావ్య మారన్ బాయ్‌ఫ్రెండ్

ఈ ప్లేయర్ ఐపీఎల్ వేలంలోకి వస్తే కనకవర్షం కురిపించే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అంటున్నారు. ముందుగా కావ్య మారన్, ప్రీతి జింటా తమ జట్టులోకి తీసుకునేందుకు పోటీ పడే అవకాశం ఉంది.  





Read More