PHOTOS

IPL 2023 Highest Scorers: ఐపిఎల్ 2023 లో తోపు బ్యాట్స్‌మెన్ ఎవరు ?

న అన్ని జట్లలో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మెన్ ఎవరు ? ఏ జట్టును ఏ బ్యాట్స్‌మన్ ఆదుకుంటున్నాడు అనే వివరాలను ఈ...

Advertisement
1/5
Shubman Gill - శుభ్‌మన్ గిల్ 183 పరుగులు
Shubman Gill - శుభ్‌మన్ గిల్ 183 పరుగులు

Shubman Gill Total Runs in IPL 2023: గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ చూడ్డానికి స్లో స్ట్రైక్ రేటుతో ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అతడి స్ట్రైక్ రేటు 141.86 గా ఉంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ రెండు హాఫ్ సెంచరీలతో మొత్తం 183 పరుగులు చేశాడు.

2/5
Ruturaj Gaikwad - రుతురాజ్ గైక్వాడ్ 197 పరుగులు
Ruturaj Gaikwad - రుతురాజ్ గైక్వాడ్ 197 పరుగులు

Ruturaj Gaikwad Total Runs in IPL 2023: ఐపిఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ 197 పరుగులు చేశాడు. గైక్వాడ్ యావరేజ్ 65.67 గా ఉండగా.. ఆడిన నాలుగు ఆటల్లో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

3/5
Jos Buttler Total Runs in IPL 2023: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్
Jos Buttler Total Runs in IPL 2023: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్

Jos Buttler Total Runs in IPL 2023: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఈ ఐపిఎల్ సీజన్ లో 204 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో జట్టు గెలిచిన మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన జోస్ బట్లర్ 51 సగటుతో కొనసాగుతున్నాడు.

4/5
David Warner - డేవిడ్ వార్నర్ 209 పరుగులు
David Warner - డేవిడ్ వార్నర్ 209 పరుగులు

David Warner Total Runs in IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేప్టేన్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ స్ట్రైక్ రేట్ పరంగా వార్నర్ వెనుకబడి ఉన్నాడు. ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ 209 పరుగులు చేశాడు. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు

5/5
Shikhar Dhawan - శిఖర్ ధావన్ 233 పరుగులు
Shikhar Dhawan - శిఖర్ ధావన్ 233 పరుగులు

IPL 2023 Highest Scorers: పంజాబ్ కింగ్స్ కేప్టేన్, జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు ఈ సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 99 పరుగులు చేసి కేవలం ఒకే ఒక్క పరుగుతో ఒక సెంచరీ కూడా మిస్ అయ్యాడు. 146.54 స్ట్రైక్ రేట్ తో 117 సగటుతో 233 పరుగులు పూర్తిచేశాడు.





Read More