PHOTOS

Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

Advertisement
1/5

2/5

రాహుల్ తేవతియా నిశ్చితార్ధం ( Rahul tewatia engagement ) లో నితీష్ రాణా, హర్యానాకు చెందిన సహచరుడు స్పిన్ బౌలర్ జయంత్ యాదవ్ హాజరయ్యారు. 27 ఏళ్ల తేవతియా ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా నిశ్చితార్ధం గురించి షేర్ చేశాడు. కాబోయే శ్రీమతి రిధి ( Ridhi ) కి ఉంగరం తొడిగాడు. 

3/5
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

ఇటీవల రాహుల్ తేవతియా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ( Syed Mustaq ali t2o trophy ) హర్యానా తరపున ఆడాడు. అయితే హర్యానా టీమ్ క్వార్టర్ ఫైనల్‌లో బరోడా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. 

4/5
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

యూఏఈలో 2020లో జరిగిన ఐపీఎల్ 13 ( IPL 2020 Season 13 ) లోని ఒక మ్యాచ్‌లో రాహుల్ తేవతియా కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై ఒకే ఓవర్‌లో 5 సిక్సర్స్ కొట్టి..రాజస్థాన్ రాయల్స్ జట్టు ( Rajasthan Royals team ) ను గెలిపించాడు. రాహుల్ తేవతియా విస్ఫోటక బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

5/5
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా
Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

రాహుల్ తేవతియా ఐపీఎల్  13వ సీజన్‌లో 14 మ్యాచ్ లు ఆడి..139.34 స్ట్రైక్‌రేట్  బ్యాటింగ్‌‌తో 255 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఎకానమీ 7.08గా ఉంది. 

Read More