PHOTOS

iPhone 15 Pro Max Users Reviews: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొన్న వారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్

s, Overheating issues: ఐఫోన్ 15.. ప్రస్తుతం ప్రీమియం ఫోన్స్ కోసం చూస్తున్న వారు ఎక్కడికెళ్లినా వినిపిస్తున్న పేరే ఈ ఐఫోన్ 15. ఇటీవలే లా...

Advertisement
1/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్స్ యూజర్స్ ఏం చెబుతున్నారంటే
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్స్ యూజర్స్ ఏం చెబుతున్నారంటే

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్స్ ఓవర్ హీటింగ్ అవుతున్నట్టు ఆ ఫోన్ ఉపయోగిస్తున్న వారు కంప్లయింట్స్ రైజ్ చేస్తున్నారు. 

2/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues : ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues : ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో అలాగే ఎక్కువసేపు బ్రౌజింగ్ లేదా ఫోన్ మాట్లాడటం వంటివి చేస్తున్నప్పుడు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్ ఓవర్ హీట్ అవుతున్నట్టుగా వినియోగదారులు గుర్తించారు. 

3/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: కెమెరా సెటప్ ఉన్న ప్రాంతానికి కింది భాగంలో కుడి వైపున ఫోన్ వేడెక్కుతున్నట్టు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్ వినియోగదారులు గుర్తించారు. ఇదే విషయాన్ని నెటిజెన్స్‌తో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెడుతున్నారు.

4/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues : ఇప్పటికే ఈ ఫోన్ కొన్న వారికి ఇదొక షాకింగ్ న్యూస్‌
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues : ఇప్పటికే ఈ ఫోన్ కొన్న వారికి ఇదొక షాకింగ్ న్యూస్‌

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకరకంగా ఇది ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ మొబైల్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక అలర్ట్ అయితే.. ఇప్పటికే కొన్న వారు ఇదొక షాకింగ్ న్యూస్‌ అని చెప్పుకోవాల్సిందే అనే పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.

5/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్య
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్య

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్యను 2 సందర్భాల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కాగా మరొకటి ఎక్కువసేపు ఉపయోగించే సమయంలో ఫోన్ హీటెక్కుతోంది.

6/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సందర్భాల్లోనూ
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సందర్భాల్లోనూ

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: చాటింగ్ యాప్స్ మధ్య స్విచింగ్ చేసేటప్పుడు, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సందర్భాల్లోనూ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ హీటెక్కుతోంది.

7/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం, 65W USB PD GaN ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ ఓవర్ హీటింగ్ సమస్య ఉందని తెలుస్తోంది.

8/8
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకటి ఫోన్ వేడెక్కడం లేదా నెమ్మదిగా చార్జింగ్ అవడం
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకటి ఫోన్ వేడెక్కడం లేదా నెమ్మదిగా చార్జింగ్ అవడం

iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఒకవేళ, 15W USB PD ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కడం లేదు. కాకపోతే ఛార్జింగ్ అవ్వాల్సిన స్పీడ్ కంటే చాలా నెమ్మదిగా చార్జ్ అవుతోంది.





Read More