PHOTOS

Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!

Immunity System Development: రోగనిరోధక శక్తి శరీరంలో కీలక ప్రాత షోషిస్తుంది. ఇది హానికరమైన వైరస్‌లను బ్యాక్టీరియా నుంచ...

Advertisement
1/11
రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది
రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది

రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది: ఇది మన శరీరంలో విదేశీ బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అలాగే హానికరమైన వైరస్‌లను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంద.   

2/11
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి కొన్ని సార్లు బలహీనపడినప్పుడు కొన్ని సంకేతాలను మనం గుర్తించవచ్చు.   

3/11
తరచుగా జలుబు
తరచుగా జలుబు

తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర అనారోగ్యాలు: చిన్న చిన్న అనారోగ్యాలకు గురవుతూ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉంది.  

4/11
గాయాలు
గాయాలు

గాయాలు: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు  చిన్న గాయాలు కూడా నెమ్మదిగా మానుతాయి.   

5/11
అలసట
అలసట

అలసట: ఎంత నిద్రపోయినా అలసటగా అనిపిస్తే, ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.  

6/11
జీర్ణ సమస్యలు
జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు: మలబద్ధకం, అతిసారం లేదా ఇతర జీర్ణ సమస్యలు రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతాలు కావచ్చు.  

7/11
జుట్టు రాలడం
జుట్టు రాలడం

జుట్టు రాలడం: అకస్మాత్తుగా ఎక్కువగా జుట్టు రాలడం రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సంకేతం కావచ్చు.  

8/11
ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు
ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు

ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.   

9/11
ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, గింజలో పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోండి.  

10/11
వ్యాయామం
వ్యాయామం

వ్యాయామం చేయండి: వారానికి కనీసం 150 నిమిషాలు మధ్యస్థ తీవ్రతతో వ్యాయామం చేయండి.  

11/11
గమనిక
గమనిక

గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.  





Read More