PHOTOS

Revised Interest Rates: ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ వడ్డీ రేట్ల సవరణ.. కొత్త వడ్డీ రేట్లు ఇవే..

ని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నెల నుంచి ఈ రేటు ...

Advertisement
1/5
యాక్సిస్‌
యాక్సిస్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ మూడు శాత నుంచి 7.2 శాతం సాధారణ సిటిజెన్స్‌, 3.5 శాతం నుంచి 7.75 శాతం సీనియర్‌ సిటిజెన్లకు అందిస్తోంది.  

2/5
ఐసీఐసీఐ
ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంక్‌ 15 నుంచి 18 నెలలకు గాను 7.20 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే, ప్రస్తుతం 18 నెలల నుంచి రెండేళ్ల సమయం డిపాజిట్‌కు 7.2 శాతం వడ్డీ అందిస్తోంది. ఏడాదికి 6.7 శాతం వడ్డీ అందిస్తుంది.  

3/5
7 శాతం
7 శాతం

మూడేళ్ల డిపాజిట్‌కు 7 శాతం వడ్డీని అందించేది. నాలుగు, ఐదేళ్లు డిపాజిట్లకు కూడా ప్రస్తుతం 7 శాతం వడ్డీ అందిస్తుంది. కనిష్ట డిపాజిట్లకు 3 శాతం నుంచి 6 శాతం వడ్డీ ఇస్తుంది. ఈ వడ్డీ రేటు మూడు కోట్ల గరిష్ట డిపాజిట్‌ వరకు ఇవ్వనుంది.  

4/5
యాక్సిస్‌ బ్యాంక్‌..
యాక్సిస్‌ బ్యాంక్‌..

యాక్సిస్‌ బ్యాంక్‌.. ఈ ప్రైవేటు రంగ బ్యాంక్‌ 17 నుంచి 18 నెలలకు 7.2 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 6.7 శాతం వడ్డీ ఏడాదికి రెండేళ్లకు 7.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఐదేళ్ల డిపాజిట్‌కు 7 శాతం వడ్డీ అందిస్తుంది. కనిష్ట డిపాజిట్లలకు యాక్సిస్‌ బ్యాంక్‌ 3-6 శాతం వడ్డి అందిస్తుంది.

5/5
డిపాజిట్‌
 డిపాజిట్‌

ఒకవేళ మీరు నెల పాటు డిపాజిట్‌ చేస్తే మూడు శాతం వడ్డీ వస్తుంది. 46-60 రోజులకు గాను 4.25 శాతం వడ్డీ ఇస్తుంది. అదే 9-12 నెలలకు ఆరుశాతం వడ్డీ ఇస్తుంది.  





Read More