PHOTOS

Aadhar Card లాక్ అండ్ అన్‌లాక్ చేయడం ఎలా?

Advertisement
1/5

UIDAI ప్రతీ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి తన కార్డును లాక్ లేదా అన్ లాక్ చేసే సౌకర్యం కల్పిస్తోంది. అయితే మీరు మీ ఆధార్ కార్డు లాక్ చేయడానికి ముందు మీరు దాని వర్చువల్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. 

2/5

ఎందుకంటే ఆధార్ కార్డును లాక్ చేసిన తరువాత కేవైసి (KYC) ని ఫిల్ చేయడానికి మీకు వర్చువల్ ఐడి అవసరం చాలా ఉంటుంది. ఈ విధంగా మీ ఆధార్ కార్డను లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు. 

3/5

దీని కోసం ముందుగా మీరు ఆధార్ కార్డు UIDAI పోర్టల్‌ https://resident.uidai.gov.in/ ను విజిట్ చేయండి.

4/5

అందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఆధార్ సర్వీసెస్ ( Aadhaar Services) అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

5/5

బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసి.. వర్చువల్ ఐడీ వివరాలు ఎంటర్ చేయండి.  ఒటీపీ క్యాప్చా ప్రాసెస్ తరువాత బయోమెట్రిక్ డాటాను అన్‌లాక్ చేసుకోవచ్చు.





Read More