PHOTOS

Raai Laxmi Hot Pics: సెల్ఫీలతో వేడి పెంచుతోన్న రాయ్ లక్ష్మీ.. హాట్ అందాలను చాలా క్లోజ్‌గా చూపిస్తూ రచ్చ!

pictures in bra. రాయ్ లక్ష్మీ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సెల్ఫీలతో కుర్రకారుకి హీటెక్కిస్తున్నారు. రాయ్ లక్ష్మీ హాట్ అందాలను చాలా క్ల...

Advertisement
1/6

రాయ్ లక్ష్మీ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సెల్ఫీలతో కుర్రకారుకి హీటెక్కిస్తున్నారు. రాయ్ లక్ష్మీ హాట్ అందాలను చాలా క్లోజ్‌గా చూపిస్తూ రచ్చ చేశారు.   

2/6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మీ తరచుగా హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3/6

హీరోయిన్ అవకాశాలు తగ్గాక రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్స్ కూడా చేశారు. ల‌క్ష్మీ రాయ్‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. అదృష్టం కలిసిరావట్లేదని  రాయ్‌ ల‌క్ష్మిగా మారిపోయారు.  

4/6

2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ ద్వారా తెలుగు పరిశ్రమలోకి రాయ్ లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా, జనతాబార్ లాంటి సినిమాలలో నటించారు.   

5/6

కన్నడ లఘు చిత్రం వాల్మీకిలో రాయ్ లక్ష్మీ నటనను చూసిన దర్శకుడు ఉదయకుమార్ తమిళ భాషలో కర్క కసదరలో అవకాశం ఇచ్చాడు. ఆపై అనేక తమిళ, మలయాళ చిత్రాలలో ఆమె నటించారు.   

6/6
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫొటోస్
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫొటోస్

1989 మే 5న కర్ణాటకలోని బెల్గాంలో రాయ్ లక్ష్మీ జన్మించారు. ఆమె ఫ్యామిలి  సౌరాష్ట్ర కుచ్చి వర్గానికి చెందినది. రాయ్ లక్ష్మీ డిగ్రీ పట్టా అందుకున్నారు.   





Read More