PHOTOS

Horoscope In Telugu: డిసెంబర్‌ చివరి వారంలో 4 గ్రహాల సంచారం..ఈ రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు!

చివరి వారం కొన్ని రాశులవారికి ఎంతో కీలకం కాబోతోంది. ఈ సమయంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఊహించని లాభాలు పాటు ...

Advertisement
1/5
ఈ రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు!
ఈ రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు!

డిసెంబర్‌ చివరి వారంలో శుక్ర, కుజ, బుధ, గురు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడడం కారణంగా ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.   

2/5
మేష రాశి
మేష రాశి

శుక్ర, కుజ, బుధ, గురు గ్రహాల సంచారం కారణంగా మేష రాశి వారు ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ డిసెంబర్‌ చివరి వారం నుంచి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

3/5
వృషభ రాశి
వృషభ రాశి

ఈ గ్రహ సంచారాల ఎఫెక్ట్‌ వృషభ రాశివారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి కొన్ని చిన్న సమస్యలు కూడా రావొచ్చు. దీంతో పాటు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.   

4/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా గ్రహాల ప్రభావం పడి ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అన్ని పనుల్లో అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తారు. దీంతో పాటు కోపం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోండి. 

5/5
సింహ రాశి
సింహ రాశి

ఈ గ్రహాల ప్రభావం సింహ రాశివారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. దీని కారణంగా సింహరాశివారికి కొన్ని చిన్న చిన్న సమస్యలతో పాటు లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ కూడా ఉంది.





Read More