PHOTOS

Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

శుక్లపక్షం ప్రతిపద తిధి నాడు ప్రారంభమౌతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చ్ 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రి. దాంతోప...

Advertisement
1/5
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

హిందూ క్యాలెండర్ కొత్త ఏడాది

జ్యోతిష్యం ప్రకారం విక్రాంత నామ సంవత్సరం 2080లో గ్రహాల రాజకుమారుడైన బుధుడు రాజుగా, శుక్రుడు మంత్రిగా ఉంటారు. దీని ప్రభావం మొత్తం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..

2/5
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

ధనస్సు రాశి

విక్రమ నామ సంవత్సరం 2080 ఈ రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకు అదృష్టం తెరవబడుతుంది. డబ్బులు వచ్చే మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా..మీ మాటలు ఇతరుల్ని ఆకర్షిస్తాయి. స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. అంతేకాకుండా..ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

3/5
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

తులా రాశి

జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో ప్రత్యర్ధులు మీ ముందుకు రాలేరు. విద్యారంగంలో విజయం, ఉన్నతి రెండూ ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు.

4/5
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

సింహ రాశి

హిందూ కొత్త యేడాది ప్రారంభం చైత్ర మాసం శుక్లపక్షంతో ఉంటుంది. ఈ క్రమంలో సింహరాశి జాతకులకు అద్భుతమైన లాభాలుంటాయి. పూర్వీకుల ఆస్థి ద్వారా లాభాలుంటాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగం విషయంలో ఉన్న సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి.

5/5
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా
Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

మిథున రాశి

మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఏడాది ప్రభావం మిథున రాశి జాతకులపై ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో మంచి రోజులు వచ్చినట్టే. ఈ సందర్భంగా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో ఆర్ధిక లాభాలుంటాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. 





Read More