PHOTOS

High Cholesterol Foods: పొట్ట, బ్యాక్ సీట్ తగ్గి కేవలం 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

Days: బరువు తగ్గాలనుకునేవారు, పొట్ట చుట్టు చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. వ్యాయామా...

Advertisement
1/5
10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..
 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ నియంత్రించడానికి తప్పకుండా తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చక్కెరకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా చక్కెర అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలను తీసుకోవద్దు.

 

2/5
10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..
 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

బరువు తగ్గాలనుకునేవారు, పొట్ట చుట్టు చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు టీలు తాగడానికి బదులుగా.. పోషకాలు అధిక పరిమాణంలో లభించే గ్రీన్‌ టీలను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా గ్రీన్‌ టీలను తీసుకోవాలి.

3/5
10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..
 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కల్తీ నూనెలతో చేసిన బయట లభించే ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ ఆహారాలకు బదులుగా అరోగ్యమైన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

4/5
10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..
 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా వ్యాయామాలు చేయాలి.

5/5
10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..
 10 రోజుల్లో కొలెస్ట్రాల్ క్లీన్..

వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం కూడా బలంగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వ్యాయామాలతో పాలు, ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

 





Read More