PHOTOS

Sandeepa Dhar Hot Pictures: శారీలో సందీప ధార్.. వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తుందిగా!

ot and Sexy Pictures in Green Saree. సందీప ధార్‌ తాజాగా గ్రీన్ శారీలో వలపుల వేశారు. అమ్మడి హాట్ అందాలకు ...

Advertisement
1/6
సందీప ధార్ లేటెస్ట్ పిక్చర్స్
సందీప ధార్ లేటెస్ట్ పిక్చర్స్

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సందీప ధార్‌ నిత్యం హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా గ్రీన్ శారీలో వలపుల వేశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2/6
సందీప ధార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
సందీప ధార్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయని సందీప ధార్‌.. వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. చివరగా 'ఏ మదర్స్ రేజ్' అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటించారు.   

3/6
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న సందీప ధార్
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న సందీప ధార్

దబాంగ్ 2, హీరోపంతి సినిమాలలోని నటనకు గాను సందీప ధార్‌కు మంచి గుర్తింపు దక్కింది. గొల్లు ఔర్ పప్పు, గ్లోబల్ బాబా, 7 హౌర్స్ టు గో, బారాత్ కంపెనీ లాంటి సినిమాలలో ఆమె నటించారు.   

4/6
సందీప ధార్ అందాలు చూడతరమా
సందీప ధార్ అందాలు చూడతరమా

 2010లో 'ఇసి లైఫ్ మే' సినిమాతో సందీప ధార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.   

5/6
శారీలో సందీప ధార్
శారీలో సందీప ధార్

వాణి గణపతి వద్ద సందీప ధార్ 8 సంవత్సరాలు భరతనాట్యంలో శిక్షణ పొందారు. బెంగళూరు ఇందిరా నగర్‌లోని ఎన్‌పిఎస్‌లో సందీప పూర్వ విద్యార్థి.  

6/6
సందీప ధార్ లేటెస్ట్ ఫొటోస్
సందీప ధార్ లేటెస్ట్ ఫొటోస్

1989 ఫిబ్రవరి 2న శ్రీనగర్‌లో సందీప ధార్ జన్మించారు. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన సందీప మంచి నృత్యకారిణి.   





Read More