PHOTOS

Worlds costliest Honey: ఆ తేనె ఖరీదు రూ.9 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన తేనెలు ఇవే..!

ంటే ఎవరికి ఇష్టముండుదు చెప్పండి. ప్రతి ఒక్కరు తేనెను తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనెలు ...

Advertisement
1/5
ఎల్విష్ తేనె
ఎల్విష్ తేనె

ఇది ప్రపంచంలో కాస్ట్ లీ తేనె. టర్కీలోని ఓ గుహలో మాత్రమే లభ్యమవుతోంది. కేజీ తేనె సుమారు రూ. 9 లక్షలు.   

2/5
లైఫ్ మెల్ హనీ
లైఫ్ మెల్ హనీ

వరల్డ్ లో రెండో ఖరీదైన తేనె.  ఇది ఇజ్రాయిలెల్ మాత్రమే లభిస్తుంది. ఈ హానీ కాస్ట్ సుమారు రూ.39 వేలు.   

3/5
సిద్ర్ తేనె
సిద్ర్ తేనె

ఈ తేనె యెమెన్ దేశానికి చెందినది. ప్రపంచంలో మూడో కాస్ట్ లీ హానీ. తేనెటీగలు సిద్ర్ చెట్టు నుండి తయారు చేస్తాయి. దీని ఖరీదు సుమారు 26వేలు.   

4/5
బష్కిరియా తేనె
బష్కిరియా తేనె

ఇది రష్యాలో తయారు చేయబడుతుంది. తేనెటీగలు లిండెన్ పువ్వు  నుండి హానీని తయారు చేస్తాయి. దీని ఖరీదు సుమారు రూ.19 వేలు.  

5/5
ఒపెరా గార్నియర్ తేనె
ఒపెరా గార్నియర్ తేనె

ఇది ఫ్రాన్స్‌లోని పారిస్‌లో దొరుకుతుంది. ఈ తేనె కాస్ట్ సుమారు రూ.12 వేలు.   





Read More