PHOTOS

Vijayawada Floods: వరదలో ఇళ్లు.. కళ్లల్లో కన్నీరు.. బెంబేలెత్తుతున్న బెజవాడ

ంతరం భారీ వర్షం కురవడంతో విజయవాడ విలవిలాడిపోయింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో నగరం మునిగిపోయింది. కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఉగ్రరూ...

Advertisement
1/11
Vijayawada Floods
Vijayawada Floods

Vijayawada Floods: కనకదుర్గమ్మ గడ్డపై కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా విజయవాడ నీటిలో కొట్టుకుపోయింది.

2/11
Vijayawada Floods 3
Vijayawada Floods 3

Vijayawada Floods: దశాబ్దాల తర్వాత భారీ వర్షాలతో బెజవాడ విలవిలలాడిపోయింది.

3/11
Vijayawada Floods 5
Vijayawada Floods 5

Vijayawada Floods: కనీవినీ ఎరుగని రీతిలో వరద ముంచెత్తడంతో విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. 

4/11
Vijayawada Floods 7
Vijayawada Floods 7

Vijayawada Floods: కృష్ణమ్మకు తోడు ఇతర వాగులు, వంకల నుంచి వరద పోటెత్తడంతో విపత్తు ఏర్పడింది.

5/11
Vijayawada Floods 9
Vijayawada Floods 9

Vijayawada Floods: నగరం నలువైపులా నీటితో వీధులు నిండిపోయాయి. కనుచూపుమేర వరదనే కనిపిస్తోంది.

6/11
Vijayawada Floods 11
Vijayawada Floods 11

Vijayawada Floods: ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు నివసించలేకపోతున్నారు.

7/11
Vijayawada Floods 13
Vijayawada Floods 13

Vijayawada Floods: ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టడంతో కొంత మంది బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లారు.

8/11
Vijayawada Floods 15
Vijayawada Floods 15

Vijayawada Floods: రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాల్లో మునిగారు.

9/11
Vijayawada Floods 17
Vijayawada Floods 17

Vijayawada Floods: కేంద్ర, రాష్ట్ర బృందాలు వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి.

10/11
Vijayawada Floods 19
Vijayawada Floods 19

Vijayawada Floods: హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్‌ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందిస్తున్నారు.

11/11
Vijayawada Floods 21
Vijayawada Floods 21

Vijayawada Floods: బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు స్వచ్చంధ సంస్థలు కూడా సేవా కార్యక్రమాల్లో మునిగాయి.





Read More