PHOTOS

Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..

నటి హరి తేజ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్‌గా.. డాన్సర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక అప్పట్లో బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులారి...

Advertisement
1/6
హరి తేజ హాట్
హరి తేజ హాట్

హరి తేజ తనదైన ఛార్మింగ్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఈమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

2/6
హరి తేజ యాక్ట్రెస్ కమ్ యాంకర్
హరి తేజ యాక్ట్రెస్ కమ్ యాంకర్

కేవలం నటిగానే కాకుండా. యాంకర్‌గా.. డాన్సర్‌గా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఆడియన్స్‌కు దగ్గరైంది.

3/6
హరి తేజ టీవీ సీరియల్
హరి తేజ టీవీ సీరియల్

మనసు మమత టీవీ సీరియల్ ద్వారా నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

4/6
హరి తేజ సిల్వర్ స్క్రీన్
హరి తేజ సిల్వర్ స్క్రీన్

తెలుగులో వెంకటేష్, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆడవారి అర్ధాలే వేరులే' సినిమాతో వెండితెరకు పరిచయమైంది హరితేజ.

5/6
హరి తేజ - బిగ్‌బాస్
 హరి తేజ - బిగ్‌బాస్

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. 

6/6
హరి తేజ సోషల్ మీడియా
హరి తేజ సోషల్ మీడియా

సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈమె ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది. ఆ మధ్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చి వార్తల్లో నిలిచింది





Read More