PHOTOS

Boiled Eggs: రోజూ ఊడికించిన కోడిగుడ్డు తింటున్నారా? జరిగేది ఇదే..

th Benefits: గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఊడికించి...

Advertisement
1/8
పోషక విలువలు పెరుగుతాయి
పోషక విలువలు పెరుగుతాయి

పోషక విలువలు పెరుగుతాయి: గుడ్డును ఊడికించడం వల్ల బయోటీన్ అనే విటమిన్ శరీరం సులభంగా పనిచేస్తుంది. మరికొన్ని విటమిన్‌లు జీర్ణవ్యవస్థను  మెరుగుపరచడంలో సహాయపడుతాయి.   

2/8
విటమిన్లు
విటమిన్లు

ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.  

3/8
బరువు
బరువు

బరువు: కోడిగుడ్డులో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడంవ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇతర పదార్థాలు తీసుకోవాలి అనే కోరిక తగ్గుతుంది. 

4/8
కండరాల పెరుగుదల
కండరాల పెరుగుదల

కండరాల పెరుగుదల: వర్కౌట్ చేసేవారు ప్రతిరోజు ఒక ఊడికించిన గుడ్డు తినడం వల్ల కండరాల పెరుగుదలకు, మరమ్మతుకు చాలా  ఉపయోగపడుతుంది.  

5/8
గుండె ఆరోగ్యం
గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం: చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో గుడ్డు ఎంతో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యల తలెత్తకుండా ఉంటాయి.   

6/8
చర్మం ఆరోగ్యం
చర్మం ఆరోగ్యం

చర్మం ఆరోగ్యం: ఊడికించిన గుడ్లలోని విటమిన్‌లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యల బారిన పడకుండా ఉంటాము.  

7/8
మెదడు ఆరోగ్యం
మెదడు ఆరోగ్యం

మెదడు ఆరోగ్యం: గుడ్డులోని కొలీన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  

8/8
గమనిక
గమనిక

గమనిక: అయితే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుడ్లను తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.





Read More