PHOTOS

Happy Mothers Day 2024: "హ్యాపీ మదర్స్ డే" శుభాకాంక్షలు, ప్రత్యేకమైన చిత్రాలు, కోట్స్ మీకోసం..

In Telugu: ఈ సంవత్సరం మదర్స్ డే మే 12వ తేదీ వచ్చింది తల్లుల కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించే ఈ పండగ.. రోజున ప్రతి ఒక్కరూ మీరు, మ...

Advertisement
1/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

అమ్మా నీవు నాకు  ప్రపంచం. ఓ అమ్మా నువ్వు నాకు అన్ని.. నిన్ను ఎప్పుడు మర్చిపోనమ్మా..హ్యాపీ మదర్స్ డే

2/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నీవు నాకు   అందించిన   అపరిమితమైన ప్రేమకు  ధన్యవాదాలు అమ్మా! నువ్వు ఎల్లప్పుడూ ఇలాంటి ప్రేమను చూపాలని కోరకుంటూ..హ్యాపీ మదర్స్ డే

3/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నా జీవితంలో నీవు ఒక అద్భుతమైన అధ్యాయం. నేను నీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా!  

4/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

ఓ అమ్మ నీ ప్రేమ నాకు ఒక గొడుగులాంటిది. నీ ఆశీర్వాదాలు నాకు ఒక దిక్సూచిలాంటివి. నీవు నాకు దేవుడు అమ్మా.. హ్యాపీ మదర్స్ డే  

5/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నువ్వు నాకు  అందించిన జీవితానికి, చేసిన అన్ని త్యాగాలకు ధన్యవాదాలు అమ్మా.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..  

6/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నీకు, నాకు నేర్పిన ప్రతి పాఠానికి, చేసిన ప్రతి మంచి పనికి ధన్యవాదాలు అమ్మా.. హ్యాపీ మదర్స్ డే  

7/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

ప్రపంచంలోని అన్ని సంతోషాలు నీకు దక్కాలని కోరుకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా!  

8/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నీ ప్రేమ, నాకు స్ఫూర్తి. నీ ఆశీర్వాదాలు, నాకు శక్తి.  నువ్వు నాకు దేవుడు.. "హ్యాపీ మదర్స్ డే అమ్మ"

9/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

నా జీవితంలోకి వెలుగుని నింపిన నీవు.. నాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తావని, నాకు అండగా నిలుస్తావని కోరకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..  

10/10
హ్యాపీ మదర్స్ డే 2024
హ్యాపీ మదర్స్ డే 2024

ప్రియమైన అమ్మాకు, నీ అపారమైన ప్రేమకు, త్యాగానికి, అంకితభావానికి ధన్యవాదాలు. నువ్వు ఎల్లప్పుడు నాకు ప్రపంచమే! మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..





Read More