PHOTOS

Happy Krishna Janmashtami 2024: శ్రీకృష్ణుడి ఫోటోలతో శుభాకాంక్షలు, కోట్స్ తెలుగులో..

elugu: భారతదేశంలో ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి (janmashtami) పండుగ ఒకటి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ ఆగస్టు 26వ...

Advertisement
1/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

2/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

కృష్ణుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

3/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

శ్రీ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

4/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

కృష్ణుడి కృపతో మీ జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పేరుపేరునా శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

5/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

కృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితం మొత్తం సంతోషమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

6/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఎంతోమంది ప్రజలను రక్షించిన ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

7/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

జన్మాష్టమి వేడుకలలో కృష్ణుడి ఆశీస్సులు మీకు శాంతి, సుఖాన్ని అందించాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

8/8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2024

శ్రీ కృష్ణుడి పుట్టినరోజు మీ జీవితంలో ప్రతి రోజు సంతోషంగా మారాలని ఆశిస్తూ... జన్మాష్టమి శుభాకాంక్షలు..  





Read More