PHOTOS

Happy Bhogi Wishes 2024: భోగి పండగ శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, వాట్సప్ స్టేటస్ పిక్స్‌, గ్రీటింగ్స్..

In Telugu: ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 14వ తేదీన వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటూ ఒకరికొకరు శుభా...

Advertisement
1/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలన్నీ దహించి వేయాలని మనసారా కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులందరికీ..భోగి పండుగ శుభాకాంక్షలు..  

2/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలను భోగిమంటల్లో వేసి.. సానుకూల ఆలోచనలను భోగి పండుగ రోజు స్వాగతించండి..Happy Bhogi.  

3/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

ఆకాశంలోని ఎగిరే పతంగుల్లా.. ఎప్పుడు మీరు అన్నింటిలో పైకి ఎదగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ .. హ్యాపీ భోగి..  

4/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

భోగి పండుగ రోజున భోగి మంటలు మీ సమస్యలన్నీ దహించి వేయాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.  

5/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

మీ జీవితంలోని కష్టాలు, దుఃఖాలు, బాధలు భోగిమంటల్లో కలిసిపోవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా భోగి పండుగ శుభాకాంక్షలు.  

6/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

ఎంతో ప్రాముఖ్యమైన ఈ భోగి పండగ రోజున కొత్త జీవితానికి సుభారంభం కావాలని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ Happy Bhogi..  

7/7
భోగి పండగ శుభాకాంక్షలు 2024
భోగి పండగ శుభాకాంక్షలు 2024

గతంలోని సమస్యలన్నీ వదిలేస్తూ ఈ భోగి పండుగ రోజు నుంచి మరో కొత్త జీవితాన్ని స్వాగతించాలని ఆకాంక్షిస్తూ..మీ అందరికీ భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు..





Read More